Header Banner

హైదరాబాద్ టు అరుణాచలం.. జూన్ నెలలో ప్లాన్‌ చేస్తున్నవారికి బెస్ట్‌ టూర్ ప్యాకేజీ ఇదే!

  Fri Jun 06, 2025 14:01        Devotional, Travel

హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లాలంటే వారినికి రెండు లేదా మూడు సార్లు రైలు సదుపాయం ఉంటుంది. నార్మల్ సమయంలో వెళ్లాలంటే కాసింత ఇబ్బందిపడాల్సిందే. తాజాగా ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీ( ARUNACHALA MOKSHA YATRA)ని వెల్లడించింది. అయితే ప్యాకేజ్ టూర్ని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది. జూన్ 12న అందుబాటులో ఉండనుంది. ఐదురోజుల టూర్ అన్నమాట. అందులో నాలుగు రాత్రులు ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కాణిపాకం మీదుగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఇక రైలు షెడ్యూల్ విషయానికొద్దాం. కాచిగూడ రైల్వే స్టేషన్ సాయంత్రం 5 గంటలకు ట్రైన్ బయలుదేరి మరుసటి రోజు పుదిచ్చేరి స్టేషన్కు చేరుకుని హోటల్లో చెకిన్ అవుతారు. అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్న సందర్శించి రాత్రి పుదిచ్చేరిలో బస చేస్తారు. మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత అరుణాచలం బయలు దేరుతారు. అక్కడ చేరుకున్న తర్వాత హోటల్లో చెకిన్ అవుతారు.

 

ఇది కూడా చదవండి: బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

అక్కడ అరుణాచలేశ్వరుడిని దర్శించుకుని, రాత్రికి తిరువన్నామలైలో స్టే చేయనున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత కాంచీపురం వెళ్తారు. అక్కడ కామాక్షి ఆలయం, ఏకాంబేశ్వర దేవాలయాలను దర్శించుకుంటారు. అక్కడ్నుంచి చెంగల్ పట్టు రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు బయదేరుతారు. రాత్రంతా జర్నీ ఉండి ఉదయం 7.50 గంటలకు కాచిగూడ స్టేషన్కు చేరుకుంటారు. అక్కడితే టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఈ ప్యాకేజీ ధరలు కంఫర్ట్ క్లాస్ (త్రీ టైర్ ఏసీ)లో ట్విన్ షేరింగ్ కు రూ. 20 వేలు పైమాట. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15610 గా ఉండనుంది. స్టాండర్ట్ క్లాస్(స్లీపర్ క్లాస్)లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13,460, ట్విన్ షేరింగ్ కు రూ. 17,910గా నిర్ణయించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి. ఈ ప్యాకేజీకి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229/8287932228/9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #IRCTC #Arunachalam #Hyderabad #TourPackage #Travel #FreeOfCost #June #PlaningtoTour